Sign up & enjoy 14% off
Free Delivery on all orders above ₹1499
Welcome to Puttinti Ruchulu
Sign up & enjoy 14% off
Free Delivery on all orders above ₹1499
Welcome to Puttinti Ruchulu
Welcome To Puttinti Ruchulu (Authentic taste of Andhra)

నోరు ఊరించే రుచులు మీ ఇంటి వద్దకే….

🔥 అమ్మ చేతి రుచులు…ఇంకెక్కడా దొరకవు! 🔥

పచ్చడి అన్నా, ఊరగాయ అన్నా, నోటికి రుచి అదిరిపోవాలంటే అమ్మ గాని, బామ్మ గాని చేయాలి. కానీ.. ఇప్పటి బిజీ లైఫ్‌లో అలాంటి ఒరిజినల్ హోం మేడ్ రుచులు తినే అవకాశం చాలా మందికి తగ్గిపోతోంది!

అందుకే “పుట్టింటి రుచులు” – మేము మా ఇంట్లో చేసేలా, మిమ్మల్ని మా ఇంటి రుచులతో తీపి గుర్తుల లోకానికి తీసుకెళ్తాం.

🥭 నాటు మామిడికాయలతో తాయారు చేసిన అవకాయ
🌿 కంట్లో నీళ్లు వచ్చేంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి
🌶️ కారం పుల్ల మేళవించిన లెమన్ పికిల్
🥒 పండ్ల ముక్కల్లోనే ఒరిజినల్ సువాసన నిలిచే సొరకాయ పచ్చడి

ఇవి కేవలం కొన్ని మాత్రమే.. ఇంకా ఎన్నో పురాతన పద్దతిలో తయారు చేసిన పచ్చళ్ళను మీ ఇంటికి తెచ్చే బాధ్యత మాది!

👉 Preservatives, artificial colors లేని సరికొత్త హోం మేడ్ అనుభూతి
👉 తెలుగు ఇంటి సాంప్రదాయ పద్దతిలో తయారీ
👉 ఆరోగ్యానికి హాని లేకుండా స్వచ్ఛమైన పదార్థాలతో తయారైన పచ్చళ్ళు
👉 ఇండియా అంతటా డెలివరీ

📦 ఇప్పుడే మీ ఫేవరెట్ పచ్చడి ఆర్డర్ చేయండి!
📲 WhatsApp లేదా DM ద్వారా సంప్రదించండి!

#PuttintiRuchulu #HomemadePickles #TeluguFood #AndhraPickles #AuthenticTaste #NoPreservatives #PurelyHomemade #PickleLovers

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping
Review Your Cart
0
Add Coupon Code
Subtotal

 
0